‘కియా’కు సీఎం జగన్‌ అభినందనలు | Cm Ys Jagan Congrats To Kia | Sakshi
Sakshi News home page

‘కియా’కు సీఎం జగన్‌ అభినందనలు

Published Fri, Jul 14 2023 8:39 AM | Last Updated on Fri, Jul 14 2023 8:39 AM

Cm Ys Jagan Congrats To Kia - Sakshi

సాక్షి, అమరావతి: కియా ఇండియా నాలు­గేళ్లలోనే 10 లక్షల కార్లను ఉత్పత్తి చేయడంపై సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలి­పారు. స్వల్ప కాలంలోనే మిలియన్‌ కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా కియా ఇండియా చరిత్ర సృష్టించిందని.. ఇందుకు కియా ఇండియాకు హృదయపూర్వక అభినందనలంటూ ఆయన గురువారం ట్వీట్‌ చేశారు.

ఏపీ ఆటోమొబైల్‌ రంగం పెట్టుబడులకు అను­కూ­లమైన గమ్యస్థానమని ఈ మైలురాయి చాటి చెప్పిందని పేర్కొన్నారు. అలాగే పుష్కల వనరులున్న రాష్ట్రమని మరోసారి అందరికీ తెలియజేసిందన్నారు. భవిష్యత్‌­లో కియా ఇండియా మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.
చదవండి: వలంటీర్ల వ్యవస్థ రద్దు కోసమే కుట్ర
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
 
Advertisement