ప్రజలకు సీఎం జగన్‌ దసరా శుభాకాంక్షలు | CM YS Jagan Mohan Reddy Dussehra Wishes All Telugu People | Sakshi
Sakshi News home page

ప్రజలకు సీఎం జగన్‌ దసరా శుభాకాంక్షలు

Published Thu, Oct 14 2021 3:14 AM | Last Updated on Fri, Oct 15 2021 9:00 AM

CM YS Jagan Mohan Reddy Dussehra Wishes All Telugu People - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement