ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం‌ జగన్‌ | CM YS Jagan Mohan Reddy Easter 2021 Greetings To AP People | Sakshi
Sakshi News home page

ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం‌ జగన్‌

Published Sun, Apr 4 2021 11:00 AM | Last Updated on Sun, Apr 4 2021 11:09 AM

CM YS Jagan Mohan Reddy Easter 2021 Greetings To AP People - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విశ్వాసం, ప్రేరణ గొప్ప శక్తిగా మారి నడిపించే శుభదినం ఇది.. నిర్మలమైన దైవకృప అందరిపై ప్రసరించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఈస్టర్‌’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం​ జగన్‌ ట్వీటర్‌లో  తెలియజేశారు.

చదవండి: ప్రపంచ వాణిజ్యానికి కేరాఫ్‌గా విశాఖ పోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement