AP CM YS Jagan Mohan Reddy Wishes Happy Mothers Day - Sakshi
Sakshi News home page

మదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌

Published Sun, May 8 2022 1:09 PM | Last Updated on Sun, May 8 2022 3:17 PM

CM YS Jagan Tells Mother's Day Wishes - Sakshi

సాక్షి, అమరావతి: నేడు(మే8వ తేదీ) మదర్స్‌ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తల్లి ప్రేమ శాశ్వతమైనది మరియు దైవ సంబంధమైంది. ఏపీలోని తల్లులందరి సాధికారత కోసం కృషి చేయడం కంటే నాకు ఈ జీవితాన్ని బహుమతిగా ఇచ్చిన మా అమ్మకు గొప్ప బహుమతి మరొకటి ఉండదు’’ అంటూ ట్విట్టర్‌ వేదికగా తల్లులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement