CM YS Jagan Tweet On the Occasion Of Muharram Festival 2023 - Sakshi
Sakshi News home page

త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ: సీఎం జగన్‌

Published Sat, Jul 29 2023 10:06 AM | Last Updated on Sat, Jul 29 2023 11:41 AM

CM YS Jagan Tweet On the Occasion Of Muharram Festival - Sakshi

తాడేపల్లి : మొహర్రం పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ అని, ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ దేవుని కరుణాకటాక్షాలు మన రాష్ట్రంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్‌ ట్వీట్‌ ద్వారా ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: AP: ఉదారంగా వరద సాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement