ప్రజలకు వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు : సీఎం జగన్‌ | CM YS Jagan Varalaxmi Vratham Wishes To People | Sakshi
Sakshi News home page

ప్రజలకు వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు : సీఎం జగన్‌

Published Fri, Aug 20 2021 11:27 AM | Last Updated on Fri, Aug 20 2021 11:39 AM

CM YS Jagan Varalaxmi Vratham Wishes To People - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ఈ శుభ శ్రావణ మాసంలో, ప్రజలంతా భక్తి శ్రద్ధలతో శ్రీవరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి, అమ్మవారి ఆశీస్సులు పొందాలి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అందరికీ సకల సౌభాగ్యాలూ లభించాలని కోరుతూ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.

చదవండి : అవినీతికి తావివ్వద్దు : సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement