నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన | CM YS Jagan to Visit Prakasam District on March 6 | Sakshi
Sakshi News home page

నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Published Wed, Mar 6 2024 5:27 AM | Last Updated on Wed, Mar 6 2024 7:39 AM

CM YS Jagan to Visit Prakasam District on March 6 - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్ర­మాల్లో పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్‌ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్‌ను, రెండో టన్నెల్‌ను పరిశీలి­స్తారు. ఆ తర్వాత పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement