CM YS Jagan Will Go To Srikakulam Mulapeta Port - Sakshi
Sakshi News home page

ఈనెల 19న సీఎం జగన్‌ శ్రీకాకుళం పర్యటన

Published Mon, Apr 17 2023 1:48 PM | Last Updated on Mon, Apr 17 2023 2:39 PM

CM YS Jagan Will Go To Srikakulam Mulapeta Port - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి(బుధవారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. 

కాగా, శ్రీకాకుళం పర్యటనలో మూలపేట పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఈ కార్యక్రమం జరుగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement