నేడు శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి సీఎం జగన్‌ | CM YS Jaganmohan Reddy To Visit Sacchidananda Ashram Today | Sakshi
Sakshi News home page

నేడు శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి సీఎం జగన్‌

Published Mon, Oct 18 2021 3:44 AM | Last Updated on Mon, Oct 18 2021 9:51 AM

CM YS Jaganmohan Reddy To Visit Sacchidananda Ashram Today - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు అక్కడికి చేరుకుని ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీదేవి ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానందతో సమావేశమవుతారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement