పలు రైళ్లు దారి మళ్లింపు | diversion of multiple trains: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పలు రైళ్లు దారి మళ్లింపు

Published Fri, Nov 8 2024 3:52 AM | Last Updated on Fri, Nov 8 2024 3:52 AM

diversion of multiple trains: Andhra pradesh

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని నూజివీడు–వట్లూరు సెక్షన్‌లో జరుగుతోన్న ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్‌ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ గురువారం తెలిపారు.

ఈ నెల 7, 8, 11, 12 తేదీల్లో ధన్‌బాద్‌–అలప్పుజ (13351), 7న టాటా–యశ్వంత్‌పూర్‌ (18111), సంత్రగచ్చి–సనత్‌నగర్‌ (07070), 8, 13 తేదీల్లో విశాఖ–విజయవాడ (08567), 8న టాటా–బెంగళూరు (12889), 11న హతియా–యర్నాకుళం (22837),12న హతియా–బెంగళూరు (12835) రైళ్లు వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement