![Election Commission Appointed Ap New Dgp Harishkumar Gupta](/styles/webp/s3/article_images/2024/05/6/HarishkumarGupta.jpg.webp?itok=ptgLufBK)
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తాను ఎన్నికల కమిషన్(ఈసీ) నియమించింది. సోమవారం(మే6) సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని గుప్తాను ఈసీ ఆదేశించింది.
![](/sites/default/files/inline-images/ApDGP2.jpg)
![](/sites/default/files/inline-images/ApDGP1.jpg)
![](/sites/default/files/inline-images/ApDGP3.jpg)
ఇప్పటివరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదివారం ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏపీ చీఫ్ సెక్రటరీ(సీఎస్) ముగ్గురు సీనియర్ అధికారులతో జాబితాను పంపగా అందులో నుంచి హరీష్‌కుమార్‌గుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది.
![ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా.. నియమించిన ‘ఈసీ’](/sites/default/files/inline-images/v.jpg)
Comments
Please login to add a commentAdd a comment