
సాక్షి, తాడేపల్లి: క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించేందుకు ఆమె పేరును గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఖరారు చేసిన సంగతి విదితమే. ఏప్రిల్ 1 నుంచి ఎస్‌ఈసీగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.
చదవండి:
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్
కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment