
విజయవాడ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అస్వస్థతకు గురయ్యారు. హార్ట్ స్ట్రోక్ రావడంతో అప్రమత్తమైన ఆయన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స కోసం ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అయితే రవికి పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment