HPCL: స్వల్పంగా గ్యాస్‌ లీకేజీ.. | Gas Leakege In HPCL Company In Visakhapatnam | Sakshi
Sakshi News home page

HPCL: స్వల్పంగా గ్యాస్‌ లీకేజీ..

Published Wed, Sep 1 2021 5:18 PM | Last Updated on Wed, Sep 1 2021 8:54 PM

Gas Leakege In HPCL Company In Visakhapatnam - Sakshi

విశాఖ: విశాఖపట్నంలోని హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) కంపెనీలో బుధవారం స్వల్పంగా గ్యాస్‌ లీకైంది అయితే, దీన్నిగుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై గ్యాస్‌ లీకేజీని అదుపు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement