
సిమ్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హిమాచల్‌ప్రదేశ్ డీజీపీ సంజయ్ కుందూ, సిమ్లా ఎస్‌పీ మోనిక ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు సంప్రదాయ కులూ టోపీ, శాలువా, దశావతార జ్ఞాపికను డీజీపీ సంజయ్‌కుందూ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment