రేపటి నుంచి గుణదల మేరీ మాత ఉత్సవాలు | Gunadala Mary Matha Utsavalu Starts Tomorrow Vijayawada | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి గుణదల మేరీ మాత ఉత్సవాలు

Published Thu, Feb 8 2024 5:28 PM | Last Updated on Thu, Feb 8 2024 5:30 PM

Gunadala Mary Matha Utsavalu Starts Tomorrow Vijayawada - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, ఎన్టీఆర్‌: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు రేపటి (శుక్రవారం) నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.

శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్ జనరల్ మోన్సిన్యోర్ మువ్వల ప్రసాద్ ఆవిష్కరించారు. గుణదల ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే సకల ఏర్పాట్లు పూర్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement