
తాడేపల్లి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం ఏడోరోజు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రతి ఇంటా విశ్వాసం వ్యక్తమైంది.
ఈ కార్యక్రమం ఏడో రోజు ముగిసే సమయానికి 55 లక్షల కుటుంబాల సర్వే పూర్తి కాగా, జగన్ ప్రభుత్వానికి మద్దతుగా 45లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment