మొత్తం 25వేల కోట్ల వ్యయం
ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు...
జువ్వలదిన్నె హార్బర్ పూర్తి...
మత్స్యసంపద దిగుమతికి ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లు...
వాణిజ్య ఎగుమతుల్లో 5వ స్థానంలో రాష్ట్రం...
రామాయపట్నం సమీపానే ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు....
ఫిషింగ్ హార్బర్ల వద్ద ప్రాసెసింగ్ యూనిట్లు
పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు...
ఐదేళ్ల జగన్ పాలనలో 4 పోర్టులకు పునాది...
⇒ ప్రారంభానికి సిద్ధంగా రామాయపట్నం పోర్టు...
⇒మిగిలినవీ శరవేగంగా నిర్మాణం...
⇒10 ఫిషింగ్ హార్బర్లు... 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు
⇒ వీటన్నిటికీ రూ.25,000 కోట్ల వ్యయం...
⇒పోర్టుల పక్కనే పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్ పార్కులు
⇒ 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది జాలరులకు లబ్ధి
⇒రూ.9000 కోట్ల మేర పెరగనున్న జీడీపీ
Comments
Please login to add a commentAdd a comment