కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి సీఎం జగన్‌ ఆత్మీయ పలకరింపు | Kotamreddy Giridharreddy Met CM YS Jagan in Nellore | Sakshi
Sakshi News home page

కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి సీఎం జగన్‌ ఆత్మీయ పలకరింపు

Published Mon, Jun 13 2022 11:40 AM | Last Updated on Mon, Jun 13 2022 11:40 AM

Kotamreddy Giridharreddy Met CM YS Jagan in Nellore - Sakshi

సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో గిరిధర్‌రెడ్డి  

సాక్షి, నెల్లూరు: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం విచ్చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిని సీఎం ఆప్యాయంగా పలకరించారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

చదవండి: (విక్రమ్‌రెడ్డి మెజార్టీ చరిత్రలో నిలవాలి: ఆర్కే రోజా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement