సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కార్యక్రమాలసమన్వయకర్త తలశిల రాఘురామ్ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment