కొనసాగుతున్న అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు | Low Pressure Continues In West Central Bay Of Bengal | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు

Aug 17 2021 3:46 PM | Updated on Aug 17 2021 3:46 PM

Low Pressure Continues In West Central Bay Of Bengal - Sakshi

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్రమట్టనికి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్రమట్టనికి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇవీ చదవండి:
ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా..
భార్య కోసం భర్త సాహసం.. వరదను సైతం లెక్క చేయకుండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement