AP: భారీగా కలెక్టర్ల బదిలీ | Massive Transfer of IAS Officers in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: భారీగా కలెక్టర్ల బదిలీ

Published Tue, Jul 2 2024 6:01 PM | Last Updated on Tue, Jul 2 2024 6:19 PM

Massive Transfer of IAS Officers in Andhra Pradesh

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పలు జిల్లాలకు కొత్త కలెక్టర్‌లు
శ్రీకాకుళం-స్వప్నిల్‌ దినకర్‌
పార్వతీపురం- శ్యామ్‌ ప్రసాద్‌
విశాఖపట్నం-హరీంద్రప్రసాద్‌
అనకాపల్లి- కె.విజయ
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా-రావిరాల మహేష్‌కుమార్‌ల
పల్నాడు-అరుణ్‌బాబు
నెల్లూరు- ఆనంద్‌
తిరుపతి- వెంకటేశ్వర్‌
అన్నమయ్య జిల్లా - చామకూరి శ్రీధర్‌
వైఎస్సార్‌ జిల్లా - లోతేటి శివశంకర్
శ్రీసత్యసాయి జిల్లా- టీఎస్‌ చేతన్‌
నంద్యాల -బి.రాజకుమారి

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement