సాక్షి, అనంతపురం: అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య గురువారం ఢిలీల్లోని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో కాసేపు మాట్లాడారు. ప్రధానంగా బీసీ కుల గణనపై చర్చించారు.
Published Fri, Apr 1 2022 6:47 AM | Last Updated on Fri, Apr 1 2022 6:47 AM
సాక్షి, అనంతపురం: అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య గురువారం ఢిలీల్లోని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో కాసేపు మాట్లాడారు. ప్రధానంగా బీసీ కుల గణనపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment