విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేబినెట్‌ హోదా | MLA Malladi Vishnu Appointed as Planning Board Vice Chairman | Sakshi
Sakshi News home page

విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేబినెట్‌ హోదా

Published Thu, Sep 1 2022 1:22 PM | Last Updated on Thu, Sep 1 2022 2:01 PM

MLA Malladi Vishnu Appointed as Planning Board Vice Chairman - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ ఛైర్మన్‌గా విజయవాడ సెంట్రల్‌​ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు కేబినెట్‌ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రెండేళ్ల పాటు ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ పదవిలో మల్లాది విష్ణు కొనసాగనున్నారు. 

చదవండి: (విజయానికి షార్ట్ కట్స్ ఉండవు: ఎంపీ విజయసాయిరెడ్డి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement