Mrs India 2021 Won Durga Shiva Nagamalleshwari Vijayawada - Sakshi
Sakshi News home page

మిసెస్‌ ఇండియా–2021గా బెజవాడ మహిళ

Published Sat, Dec 25 2021 12:45 PM | Last Updated on Sat, Dec 25 2021 1:19 PM

 Mrs India 2021 Won Durga Shiva Nagamalleshwari Vijayawada - Sakshi

సాక్షి, ఆటోనగర్‌(విజయవాడతూర్పు): గుజరాత్‌ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో గురువారం రాత్రి  జరిగిన మిసెస్‌ ఇండియా–2021 అందాల పోటీల్లో విజయవాడ పటమటకు చెందిన బిల్లుపాటి దుర్గా శివనాగమల్లేశ్వరి ప్రథమ స్థానం సాధించింది. ఈ మేరకు ఆమె తండ్రి సుంకర దుర్గాప్రసాద్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

చదవండి: (ఒమిక్రాన్‌కు ఆనందయ్య మందు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement