పోణంగిలో అశ్లీల నృత్యాలు  | Obscene Dances in Ponangi West Godavari District | Sakshi
Sakshi News home page

పోణంగిలో అశ్లీల నృత్యాలు 

Published Fri, Oct 22 2021 7:35 PM | Last Updated on Fri, Oct 22 2021 8:25 PM

Obscene Dances in Ponangi West Godavari District - Sakshi

సాక్షి, ఏలూరు రూరల్‌: గురువారం ఏలూరు మండలం పోణంగి గ్రామంలో జరిగిన గొంతేలమ్మ జాతర సందర్భంగా అశ్లీల నృత్య ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. రాత్రి సమయంలో ట్రాక్టర్‌పై మహిళలతో ఈ అశ్లీల నృత ప్రదర్శనలు చేయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ట్రాక్టర్‌ చుట్టూ చేరిన కుర్రకారు నృత్యం చేస్తున్న మహిళలను కిందకు లాగారు. పలువురు ట్రాక్టర్‌పైకి ఎక్కి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. పోలీసులు ఇలాంటి చర్యలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.  

చదవండి: (భర్త చనిపోవడం, ఇద్దరు కొడుకులు జైలుకెళ్లడంతో.. తల్లి ఆత్మహత్య) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement