
ఫైల్ ఫోటో
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి సుమారు రెండు గంటల పాటు సీఎంతో సమావేశమైన సజ్జల.. శనివారం మరోసారి భేటీ అయ్యారు. మంత్రి వర్గ విస్తరణపై సీఎంతో చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ నిర్ణయం అంతా సీఎందే అని సజ్జల ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.