సాక్షి, విజయవాడ: ఏపీలో పలువరు అడిషనల్ ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 37 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వీరిలో 18 మందికి పదోన్నతులు లభించాయి.
Published Fri, May 19 2023 5:06 PM | Last Updated on Fri, May 19 2023 5:08 PM
సాక్షి, విజయవాడ: ఏపీలో పలువరు అడిషనల్ ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 37 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వీరిలో 18 మందికి పదోన్నతులు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment