తల వెంట్రుకపై తాజ్‌మహల్‌ | Taj Mahal on the hair of the head with micro art | Sakshi
Sakshi News home page

తల వెంట్రుకపై తాజ్‌మహల్‌

Published Tue, Jun 1 2021 5:18 AM | Last Updated on Tue, Jun 1 2021 5:18 AM

Taj Mahal on the hair of the head with micro art - Sakshi

చిన్నయాచారి, తలవెంట్రుకపై ఏర్పాటుచేసిన తాజ్‌మహల్‌

యలమంచిలి రూరల్‌: ఏటికొప్పాక హస్తకళాకారుడు  శ్రీశైలపు చిన్నయాచారి మరో అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించాడు. సూక్ష్మకళలో ప్రావీణ్యత సాధించిన ఈ కళాకారుడు తల వెంట్రుకపై తాజ్‌మహల్‌ బొమ్మను ఏర్పాటు చేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత చిన్నయాచారి 5 రోజులు కష్టపడి మైక్రో ఆర్ట్‌ ద్వారా తల వెంట్రుకపై బంగారంతో తాజ్‌మహల్‌ ఆకారాన్ని రూపొందించాడు. బొమ్మ ఎత్తు 0.10 ఎంఎం, వెడల్పు 0.15 ఎంఎం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement