వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి: సీఎం జగన్‌ | Take Relief Measures In Flood Effected Areas CM  YS Jagan | Sakshi
Sakshi News home page

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి: సీఎం జగన్‌

Published Thu, Jul 14 2022 3:26 PM | Last Updated on Thu, Jul 14 2022 3:45 PM

Take Relief Measures In Flood Effected Areas CM  YS Jagan - Sakshi

తాడేపల్లి: వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సాయపడాలని సీఎం జగన్‌ సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement