కళ్యాణదుర్గం/బ్రహ్మసముద్రం: స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్మన్ పదవి దక్కలేదని టీడీపీ నేతలు ఏకంగా పాఠశాలకు విద్యార్థులు రాకుండా రోడ్డును తవ్వ .. ముళ్ల కంప అడ్డం వేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి పంచాయతీలోని ముద్దలాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ మద్దతుదారును గెలిపిస్తేనే ‘దారి’ ఇస్తామని ఆ పార్టీ నేతలు విజయ్‌కుమార్, రాయల్ మంజునాథ్ చౌదరి తెగేసి చెప్పడంతో మరో దారి లేక పిల్లల తల్లిదండ్రులు వారు చెప్పినట్లుగా ఓట్లేశారు.
మా దారి గూండాగిరి!
Published Sun, Aug 18 2024 10:04 AM | Last Updated on Sun, Aug 18 2024 10:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment