![Tech Mahindra MD CP Gurnani Meets CM YS Jagan - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/2/CM-YS-JAGAN_1.jpg.webp?itok=XTWlnI3j)
అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టెక్ మహేంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని కలిశారు. ఈ మేరకు ముందుగా సీఎం జగన్‌ను సత్కరించిన గుర్నానీ.. ఆపై జ్ఞాపికను బహుకరించారు. అనంతరం గుర్నానీని సీఎం జగన్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
, ,
Comments
Please login to add a commentAdd a comment