పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి! | Three Youth Missing After Taking Bath In Godavari At Eluru District | Sakshi
Sakshi News home page

పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి!

Published Sat, Feb 18 2023 3:57 PM | Last Updated on Sat, Feb 18 2023 6:04 PM

Three Youth Missing After Taking Bath In Godavari At Eluru District - Sakshi

సాక్షి, ఏలూరు: పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు. 

వివరాల ప్రకారం.. శివరాత్రి పండుగ వేళ ఏలూరులో విషాదం నెలకొంది. గోదావరిలో ఏడుగురు స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు. మృతులను తూర్పు గోదావరి జిల్లా దోసపాడు వాసులుగా గుర్తించారు. 

మృతుల వివరాలు ఇవే.. 
- ఓలేటి అరవింద్ (20)
- ఎస్‌కే లక్ష్మణ్‌ (19)
- పెదిరెడ్డి రాంప్రసాద్ (18). 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement