
1. ప్రకృతి వ్యవసాయమే మేలు.. రైతులకు అండగా ఉంటాం: సీఎం జగన్
ప్రకృతి వ్యవసాయమే ఈరోజుల్లో శ్రేయస్కరమని.. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అన్ని విధాల రైతులకు ప్రోత్సాహం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ.. బీజేపీకి పెద్ద పీట?
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనంతరం.. శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. ‘ఏపీలో ప్రభుత‍్వ పాఠశాల ఎక్కడ మూతపడిందో చూపించాలి’
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలపై ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది? సైలెంట్ అవ్వడం తాత్కాలికమేనా?
అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో అసమ్మతి స్వరం పెరుగుతోంది. ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. మంత్రుల తిరుగుబాటు.. రాజీనామాకు ప్రధాని బోరిస్ ఓకే
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామాకు సిద్ధపడ్డారు. మంత్రులు వరుసగా రాజీనామాలు చేయడం వల్ల ఆయన పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించించారు మంత్రులు రాజీనామాలు చేయడం వల్ల ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. చంపేస్తామంటూ బెదిరింపులు.. కోర్టును ఆశ్రయించిన జుబేర్
మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహ్మద్ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. ‘కాళి’ లీనా ట్వీట్లు మరింత దుమారం
కాళి డాక్యుమెంటరీ అభ్యంతరకర పోస్టర్‌తో వివాదం రాజేసిన లీనా మణిమేకలై.. మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. కోహ్లిపై వేటు..? విండీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా డౌటే..!
గత రెండు దశాబ్దాలుగా టీమిండియాలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై వేటు పడనుందా..? అంటే అవుననే ప్రచారమే జరుగుతుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. అప్పుడే ఓటీటీకి సమ్మతమే మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరో చాందిని చౌదరిలు జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం సమ్మతమే. డైరెక్టర్ గోపీనాథ్‌రెడ్డి తెరక్కించిన ఈ చిత్రం ఇటీవల జూన్ 24న వచ్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. టాటా ప్రాజెక్ట్స్ కేసు: పవర్‌గ్రిడ్‌కు సీబీఐ భారీ షాక్
టాటా పవర్ ప్రాజెక్టుల అవినీతి కేసులో పవర్ గ్రిడ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా ఆరుగురు సీనియనర్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం అరెస్టు చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి