టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 8th September 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Thu, Sep 8 2022 5:59 PM | Last Updated on Thu, Sep 8 2022 6:34 PM

top10 telugu latest news evening headlines 8th September 2022 - Sakshi

1. ‘యంత్రసేవ’ పరికరాలు రైతులకు అందుబాటులో ఉండాలి: సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అగ్రి ఇన్‌ఫ్రా, ధాన్యం సేకరణ, సీఎం యాప్‌పై సమీక్ష నిర్వహించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. టీఆర్‌ఎస్‌ పొత్తుపై రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. అదే కేసీఆర్‌ పాలిట శాపమైందంటూ..
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌-ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య పొత్తు ఉండనుందా? అనే ఆసక్తికరమైన చర్చ తెర మీదకు వచ్చింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ‘నీ తండ్రి, తాతల చరిత్ర ఏంటో తెలుసుకో లోకేష్‌’
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లపై  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కాకాణి గోవర్థనరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర.. ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏమన్నారంటే..
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథులను నిమజ్జనం చేసే పనుల్లో భక్తులు నిమగ్నమయ్యారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. కు.ని. ఆపరేషన్‌తో మహిళ మృతి.. క్లారిటీ ఇచ్చిన డీఎంఈ
 తెలంగాణలో మరోసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించింది. పాతబస్తీ పెట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్‌లో వైద్యులు ఓ మహిళకు ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. గూగుల్‌లో.. హార్మోనియం వాయిస్తూ కనిపిస్తోంది ఎవరో తెలుసా?
 ఇవాళ గూగుల్‌ ఓపెన్‌ చేశారా?. పైన హార్మోనియం వాయిస్తున్నట్లు ఓ చిత్రం కనిపించిందా?. ఆ చిత్రంలో ఉంది ఎవరో కాదు.. భారత దేశం గర్వించదగ్గ ప్రముఖ సంగీత విద్వాంసుడు.. భూపేన్‌ హజారికా
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. వైట్‌ హౌస్‌లో సందడి చేసిన బరాక్‌ ఒబామా దంపతులు
రాక్‌ ఒబామా, మిచెల్‌ ఒబామా అమెరికా వైట్‌ హౌస్‌కి తిరిగి రావడంతో గత పరిపాలన వైభవం కళ్లముందు కదలాడింది. నాటి రోజులను స్మృతి పథంలోకి తెచ్చుకుంటూ వెనుకకు వెళ్లే అరుదైన క్షణం ఇది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. మ్యాచ్‌ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్‌ను అప్పుగా..
ఆసియా కప్‌ టోర్నీలో సూపర్‌-4లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌ మధ్య ఉత్కంఠ పోరు జరిగిన సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అప్పుల పాలైన బిగ్‌బాస్‌ బ్యూటీ? ఆర్థిక పరిస్థితి బాలేదంటూ నటి ఆవేదన
ఉర్ఫీ జావేద్‌.. సోషల్‌ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. Devika Bulchandani: తగ్గేదేలే..దేవిక బుల్చందానీ
గ్లోబల్‌ కంపెనీలకు సారధ్యం వహిస్తున్నవారిలో భారత సంతతికి చెందిన వారు ప్రముఖంగా నిలుస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement