టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 1st December 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Thu, Dec 1 2022 4:12 PM | Last Updated on Thu, Dec 1 2022 4:52 PM

top10 telugu latest news evening headlines 1st December 2022 - Sakshi

1. రామభక్తుల నేలపై రావణుడు అనడం.. ఖర్గే కామెంట్లపై ప్రధాని ఘాటు కౌంటర్‌
 కాంగ్రెస్‌ పార్టీలో గట్టి పోటీ ఒకటి నడుస్తోంది. ఆ పార్టీ నేతలు పోటీ పడి మరీ మోదీని తిడుతున్నారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ‘ప్రజల కోసం జైలుకు వెళ్తున్నావా?.. తప్పు చేశావ్‌ కాబట్టే శిక్ష తప్పదు’
తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా లిక్కర్‌ కేసు రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొందరి పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్స్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్‌ కేసు: హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు
సంచలనం రేకెత్తించిన నకిలీ ఐపీఎస్‌ అధికారి శ్రీనివాస్‌ వ్యవహారంలో లోతుకు వెళ్తే కొద్దీ మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. చంద్రబాబుకు మరోసారి నిరసన సెగ.. ఎక్కడంటే?
ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం రోడ్‌ షోలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. ఈ సందర్భంగా నిరసనకారులు చంద్రబాబు ప్రతిపక్ష నేత కావడం మాకర్మ అంటూ ఫ్లకార్డులు..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మల్లారెడ్డికి ఊహించని షాక్‌.. సంచలనంగా మారిన ఐటీ అధికారుల లేఖ!
తెలంగాణలో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ‘చంద్రబాబు మోసాలపై మోదీనే చెప్పారు.. అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి’
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. డిజిటల్‌ లోన్లపై అక్రమాలకు చెక్‌: కొత్త రూల్స్‌ నేటి నుంచే!
డిజిటల్‌ రుణాలకు ఆర్‌బీఐ ప్రకటించిన కొత్త నిబంధనలు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే తీసుకున్న రుణాలతో పాటు కొత్తగా మంజూరు చేసే రుణాలకు సైతం ఇవి వర్తిస్తాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. బంగ్లా టూర్‌లో వన్డేలతో పాటు టెస్ట్‌ అరంగేట్రం కూడా..?
 అసమానమైన ప్రతిభతో పాటు, టెక్నిక్‌, హిట్టింగ్‌ అన్నింటికీ మించి మంచి ఫామ్‌లో ఉన్నా, తమ ఫేవరెట్‌ క్రికెటర్‌కు ఛాన్స్‌లు ఇవ్వకుండా బీసీసీఐ అన్యాయం చేస్తుందని..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. సమంత లాగే అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌!
హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్‌ అయిన పూనమ్‌..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఎలాన్‌ మస్క్‌ ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడి స్ట్రాంగ్‌ కౌంటర్‌!
ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో కొన్ని నెలలుగా భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ యుద్దానికి తెరదించేందుకు అమెరికా బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement