టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 26th November 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Sat, Nov 26 2022 4:25 PM | Last Updated on Sat, Nov 26 2022 4:54 PM

top10 telugu latest news evening headlines 26th November 2022 - Sakshi

1. అమిత్‌ షా నోట తెలంగాణ అధికారం.. ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో.
డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మత విశ్వాసాలకు తగ్గట్లుగా..ఆప్‌ మంత్రి జైన్‌కి మరో దెబ్బ
తీహార్‌ జైల్‌లో ఉన్న ఆప్‌ మంత్రి సత్యేందర్‌ కుమార్ జైన్‌కు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయన బెయిల్‌ అభ్యర్థనలు తిరస్కణకు గురవుతున్న సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. అధికారం ఎప్పుడూ ఒక్కరి చేతిలోనే ఉండదు.. అమిత్‌ షాకు ఒవైసీ కౌంటర్‌
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్‌ వాతావరణం వేడెక్కింది. నేతల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. వివేకా హత్య కేసులో వారిని కూడా విచారించండి: తులసమ్మ వాంగ్మూలం
వైఎస్‌ వివేకా హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఇక, ఈ కేసులో పులివెందుల కోర్టులో మెజిస్ట్రేట్‌ ముందు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలం ఇచ్చారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఫారినర్‌ హత్య కేసులో విస్తుపోయే విషయం.. నాలుగేళ్ల తర్వాత చిక్కిన సింగ్‌
ఆమె హత్య కేసు ఒక సంచలనం. నాలుగేళ్లుగా నిందితుడి కోసం గాలింపు చేస్తూనే ఉన్నారు అధికారులు. ఏ దేశంలో ఉన్నాడో తెలిసి కూడా.. ట్రేస్‌ చేయలేకపోయాడు. చివరికి... 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ప్రపంచ జనాభా 800 కోట్లకు: తిండి, నీళ్లు దొరకవా? ఏం చేయాలి?
మానవాళి హాయిగా సుఖంగా ఉండాలి. మనుషుల మధ్య అసమానతలు తగ్గి అందరూ సంతోషంగా ఉండాలి. కొందరి దగ్గరే సంపద అంతా పోగు పడిపోతే.. మెజారిటీ ప్రజలు డొక్కలు మాడ్చుకుంటూ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. వివాదాస్పదంగా జడేజా తీరు.. గాయం పేరు చెప్పి టూర్‌కు దూరం
టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తీరు వివాదాస్పదంగా మారింది. గాయం పేరుతో ఆఖరి నిమిషంలో బంగ్లా టూర్‌ నుంచి తప్పుకున్న జడేజా.. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. భారత్‌లో ‘అవతార్‌-2 ’ క్రేజ్‌ మాములుగా లేదుగా.. విడుదలకు ముందే రికార్డులు!
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో  'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్‌-2)’ ఒకటి.  జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. అర్జెంటీనాపై సంచలన విక్టరీ.. సౌదీ అరేబియా ఆటగాళ్లకు ఊహించని నజరానా
ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. టోర్నీ ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన అర్జెంటీనాను 2-1తో మట్టికరిపించి సౌదీ జట్టు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement