టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 3rd December 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Sat, Dec 3 2022 5:13 PM | Last Updated on Sat, Dec 3 2022 5:52 PM

top10 telugu latest news evening headlines 3rd December 2022 - Sakshi

1. ప్రజా శక్తిని రద్దు చేశారు.. సీజేఐ సమక్షంలో ఉపరాష్ట్రపతి ధన్‌కర్‌ తీవ్ర వ్యాఖ్యలు
కేంద్రం ప్రతిపాదించిన జాతీయ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ)ని సుప్రీం కోర్టు రద్దు చేయడంపై దేశ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌  తీవ్రంగా స్పందించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కవితను ఎందుకు విచారించట్లేదు.. ఇదే ట్విస్ట్‌ అంటూ రేవంత్‌ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో లిక్కర్‌ స్కాం కేసు తెలంగాణలో పాలిటిక్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తవించడంతో బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌ సర్కార్‌..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. నందకుమార్‌కు బెయిల్‌ మంజూరు.. లాస్ట్‌లో ట్విస్ట్‌ ఇ‍చ్చిన పోలీసులు!
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు సంచలన ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌ మరోసారి హైలైట్‌ అయ్యారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. చంద్రబాబు హెరిటేజ్‌ ఏపీలో ఉంది.. ప్రభుత్వం ఏనాడైనా ఇబ్బంది పెట్టిందా?: మంత్రి అమర్నాథ్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. కోవిడ్‌ అప్డేట్‌.. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మందిలో రోగనిరోధక శక్తి
కోవిడ్‌-19 మహమ్మారి కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఉక్రెయిన్‌ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్‌
వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయాలకు రక్తసిక్తమైన నెత్తుటి ప్యాకేజీలు పంపుతోంది రష్యా. మొన్నటివరకు స్పెయిన్‌, మాడ్రిడ్‌ రాయబార కార్యాలయాలకి వరుస లెటర్‌ బాంబుల పంపించి..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ముగిసిన ఈడీ తనిఖీలు
ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, దానికి అనుబంధంగా ఉన్న మెడికల్‌ కాలేజీలో ఈడీ తనిఖీలు ముగిసాయి. మొత్తం 27 గంటలపాటు జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. హైదరాబాద్‌: ట్రెండ్‌ మారింది.. దూరమైనా పర్లేదు
మార్కెట్‌ పడిపోతున్నప్పుడు కొనడం, పెరుగుతున్నప్పుడు అమ్మటం చేసేవాడే లాభసాటి స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ చేసే పని! 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఫిట్‌గా పంత్‌! సంజూకు అసలు జట్టులో చోటే లేదు! రజత్‌పై ఎందుకంత ప్రేమ?
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై న్యూజిలాండ్‌ మాజీ బౌలర్‌ సైమన్‌ డౌల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభావంతుడైన సంజూ శాంసన్‌ను కాదని..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. మహేశ్‌బాబు అలా అనేసరికి కళ్లలో నీళ్లు తిరిగాయి
యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్‌ 2. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement