టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌ | Top10 Telugu Latest News Morning Headlines 18th September 2022 | Sakshi
Sakshi News home page

టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

Published Sun, Sep 18 2022 10:49 AM | Last Updated on Sun, Sep 18 2022 11:24 AM

Top10 Telugu Latest News Morning Headlines 18th September 2022 - Sakshi

1. ఇదీ నిజం.. నమ్మొద్దు విష ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన ప్రసంగం ఎన్నో విమర్శలకు సూటిగా, స్పష్టమైన సమాధానం చెప్పింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. యూనివర్సిటీలో హైటెన్షన్‌.. హాస్టల్‌ యువతుల ప్రైవేటు వీడియోలు సోషల్‌ మీడియాలో లీక్‌..!
ఓ యువతి యూనివర్సిటీలో తన హాస్టల్‌మేట్స్‌ (60 మం‍ది అమ్మాయిల) ప్రైవేటు వీడియోలను సోషల్‌ మీడియాలో పెట్టడం కలకలం సృష్టించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో ఎన్‌ఐఏ సోదాలు.. లీగల్ అవేర్‌నెస్ పేరుతో ఉగ్రవాద శిక్షణ!
తెలంగాణలోని నిజామాబాద్‌, భైంసాలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. పీఎఫ్‌ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్‌ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. నడిరోడ్డుపై పల్టీ కొట్టి..
బంజారాహిల్స్‌లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ పక్కనే ఉన్న దేవాలయాన్ని కారుతో ఢీకొట్టాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5  మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును రద్దు చేయండి
 మూడు రాజధానుల ఏర్పాటు నిమిత్తం చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. చీతాలు సరే, కొలువులేవి?
‘దేశంలో ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జనం ఇక్కట్ల పాలవుతున్నారు. చీతాలను తెప్పించడంలో, వాటిని ఫొటోలు తీయడంలో బిజీగా ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్‌నేత రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. ఇది అర్థంపర్థం లేని పని అని వ్యాఖ్యానించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. యడ్డి, తనయుడిపై లోకాయుక్తలో కేసు
బీజేపీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్‌.యడియూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. యడ్డి, ఆయన తనయుడు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడైన బీ.వై.విజయేంద్రలపై కేసు నమోదైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ‘భారత్‌కు గుడ్‌ బై’, దేశం నుంచి తరలి వెళ్లిపోతున్న చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు!
భారత్‌లో కార్యకలాపాల నుంచి వైదొలగుతున్న విదేశీ సంస్థల జాబితా పెరిగిపోతుంది. మార్కెట్‌లో దేశీయ కంపెనీలతో పోటీ పడలేక, ఇక్కడి చట్టాల్ని యేథేచ్ఛగా ఉల్లంఘించినా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. షమీ స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌.. మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ ప్రారంభానికి ముందే టీమిండియాకు షాక్‌ తగిలింది. జట్టు స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆసీస్‌తో టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. నయనతార ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవుతారు
సంచలనానికి మారుపేరు నయనతార అనవచ్చునేమో. గత రెండు దశాబ్దాలుగా ఈమె వార్తల్లో ఉంటూనే ఉంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement