
1. AP: వైద్య రంగానికి చికిత్స
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన వైద్య ఆరోగ్య రంగానికి విప్లవాత్మక కార్యక్రమాలు, చర్యలతో చికిత్స చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. ఏపీ అసెంబ్లీ సమావేశాలు: టీడీపీ సభ్యుల గోలపై అంబటి సెటైర్లు
సమస్యేంటో చెబితేనే స్పీకర్‌కు కూడా ఆలోచించే వీలు ఉంటుందని, అసలు వాళ్ల సమస్యేంటో వాళ్లకే తెలియడం లేదని టీడీపీ సభ్యులను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. ‘భారత్ జోడో యాత్రను నియంత్రించండి’.. కేరళ హైకోర్టులో పిటిషన్
కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడినపెట్టేందుకు ‘భారత్ జోడో యాత్ర’ పేరిట పాదయాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. రాజకుటుంబ కలహాల పుల్‌స్టాప్‌కు ఇదే రైట్ టైం!
క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత.. అంత్యక్రియల సమయంలో జరిగిన ఆసక్తికర చర్చల్లో డచ్చెస్ ఆఫ్ సస్సెక్స్ మేఘన్ మార్కెల్ ఎపిసోడ్ కూడా హైలైట్ అయ్యింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. పోటీకి గెహ్లాట్ విముఖత.. రాజస్తాన్ వీడేందుకు ససేమిరా?
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఒకవైపు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. చీతా.. చిరుత.. జాగ్వార్.. ఒకటే మోడల్ దేనికదే స్పెషల్!
ప్రధాని మోదీ నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో వదిలినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల!
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. జూలైలో 18 లక్షల మందికి ఉపాధి
సంఘటిత రంగంలో కొత్తగా 18.23 లక్షల మందికి జూలైలో ఉపాధి లభించింది. ఇంత మంది సభ్యులు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పేరోల్‌లో సభ్యులుగా చేరారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. దినేశ్ కార్తిక్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. ఆర్‌ఆర్‌ఆర్, కశ్మీర్‌ఫైల్స్ కాదు.. ఆస్కార్ బరిలో గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో'
ఆస్కార్ అవార్డుల సందడి మొదలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలకు ‘బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ (అంతర్జాతీయ ఉత్తమ చిత్రం) విభాగంలో ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment