
1. కుప్పంలో సీఎం పర్యటనకు అపూర్వ స్పందన.. అంచనాలకు మించి వచ్చిన జనం
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కుప్పంలో పర్యటించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్‌ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు
పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కదలికలపై దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టిన దాడులతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3.ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటన బాధ్యులపై కేసీఆర్ సర్కార్ కఠిన చర్యలు
ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ సర్కాలు చర్యలు తీసుకుంది. రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. రిసెప్షనిస్ట్ హత్యోదంతం.. బుల్డోజర్లతో రిసార్ట్ కూల్చివేత.. లైంగిక దాడి అనుమానాలు!
ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ హత్యోదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది. స్థానిక బీజేపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్య.. 19 ఏళ్ల యువతి హత్య కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని పార్టీ సీనియర్ నేత, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం!
పురాతన కాలం నుంచే భారతీయ సంస్కృతికి, వ్యవసాయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సింధు నాగరికత కాలంలో వ్యవసాయం గురించి మనం చదువుకునే ఉంటాము.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. రష్యా దూకుడు.. ఉక్రెయిన్ భూభాగాల విలీనంపై రిఫరెండం షురూ
ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాలను సంపూర్ణంగా విలీనం చేసుకొనే ప్రక్రియను రష్యా వేగవంతం చేసింది. ఆ ప్రాంతాల్లో శుక్రవారం రిఫరెండం మొదలు పెట్టింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. మలక్‌పేట హిట్&రన్ విషాదం.. శ్రావణి కన్నుమూత, నెలలో రెండో విషాదం!
మలక్‌పేట్ హిట్ అండ్ రన్ కేసు విషాదంగా ముగిసింది. కారు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడ్డ డాక్టర్ శ్రావణి కన్నుమూసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. బుమ్రా యార్కర్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫిదా
టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనం ఘనంగా చాటుకున్నాడు. గాయంతో సుధీర్ఘ కాలం జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20తో ఎంట్రీ ఇచ్చాడు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. అందానికి అందం తోడైతే.. త్రిష-ఐష్ సెల్ఫీ వైరల్
అందానికి అందం తోడైతే కనువిందే కదా. మాజీ మిస్ ఇండియా, మాజీ మిస్ చెన్నై కలిస్తే.. అందానికి ప్రతిరపమైన వీరిద్దరూ కలిసి సెల్ఫీ దిగితే..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment