
1. పోలవరం నిర్మాణాన్ని చూస్తే బాబు తెలివితేటలు అర్థమవుతాయి: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని చంద్రబాబు ఐదేళ్లలో దగ్గరుండి నాశనం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా తేటతెల్లం చేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. స్టాలిన్‌కు షాక్.. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న కీలక నేత
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు గట్టి షాక్ తగిలింది. అధికార డీఎంకే పార్టీలో కీలక నేత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగేది ఆ ఇద్దరే! సోనియా సపోర్ట్ ఎవరికంటే..
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నాన్-గాంధీ కుటుంబం వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే సంకేతాలు అందుతున్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. రికార్డు స్థాయిలో 6,16,323 ఉద్యోగాలు కల్పించాం: సీఎం వైఎస్ జగన్
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ప్రభుత్వ రంగంలో రికార్డు స్థాయిలో శాశ్వత ఉద్యోగాలు కల్పించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఫస్ట్ వికెట్.. ఈడీ అదుపులో గోల్డ్‌మైన్ శ్రీనివాసరావు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారిగా అనుమానిస్తూ గోల్డ్‌మైన్ శ్రీనివాసరావు అలియాస్ వెన్నమనేని శ్రీనివాసరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. ‘ఆమె ఎవరసలు?’.. రాణి అంత్యక్రియల కవరేజ్‌పై బ్రిటన్ ప్రజల ఆగ్రహం
బ్రిటిష్ ప్రధాన మంత్రిని గుర్తుపట్టలేకపోయింది ఓ ఆస్ట్రేలియా టీవీ ఛానెల్. సోమవారం జరిగిన క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. ఆ చీతాల రక్షణ విధుల్లోకి గజరాజులు.. రేయింబవళ్లు గస్తీ!
సుమారు 74 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అరుదైన వన్యప్రాణులైన 8 చీతాలు భారత్‌లో అడుగుపెట్టాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. టి20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన కివీస్
అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ మంగళవారం జట్టును ప్రకటింది. 15 మందితో కూడిన జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. Dish TV: ఛైర్మన్ బై..బై! షేర్లు రయ్ రయ్..!
డైరెక్ట్-టు-హోమ్ ఆపరేటర్ డిష్ టీవీ ఛైర్మన్ జవహర్ లాల్ గోయల్ కంపెనీ బోర్డు నుండి రాజీనామా చేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. రూ. 5 లక్షలు పారితోషికంపై అభినయ క్లారిటీ
బిగ్‌బాస్ తనకి అన్యాయం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది నటి అభినయ శ్రీ. బిగ్‌బిస్ 6వ సీజన్‌లో ఆమె హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment