
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా రాజేంద్రనాథ్‌రెడ్డి బదిలీ అయ్యారు. జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా సునీల్‌కుమార్‌కు ఆదేశాలిచ్చింది. రిషాంత్‌రెడ్డిని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.
ఏసీబీ డీజీగా అతుల్‌సింగ్‌కు, ఫైర్ సేప్టీ డీజీగా శంకబ్రత బాగ్బీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment