
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు సీనియర్ ఐపీఎస్‌లు బుధవారం బదిలీ అయ్యారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఇక, రైల్వే అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్ నియామకమయ్యారు.
ఇది కూడా చదవండి: కోనసీమ జిల్లా పేరు మార్పు.. కొత్త పేరు ఏంటంటే..?
Comments
Please login to add a commentAdd a comment