
సాక్షి, అమరావతి: ఏపీలో 11 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో విశాఖ సీపీగా డా. రవిశంకర్ అయ్యన్నార్, వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌషల్, అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు బదిలీ అయ్యారు.
మిగిలిన వారి వివరాలు ఇవే..
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా విశ్వజిత్,
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా త్రివిక్రమ వర్మ,
అనంతపురం ఎస్పీగా అన్బురాజన్,
విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా కే. శ్రీనివాసరావు,
గ్రేహౌండ్స్ ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు,
అనంతపూర్ 14వ బెటాలియన్ కమాండెంట్‌గా ఆర్. గంగాధర్‌రావు,
ఏసీబీ ఎస్పీగా అద్నాన్ నయిం అస్మీ,
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా పి. జగదీష్ నియామకం అయ్యారు.
ఇది కూడా చదవండి: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీటీడీ చైర్మన్ భూమన
Comments
Please login to add a commentAdd a comment