పరవాడ తంతడి బీచ్‌లో ఇద్దరు యువకుల గల్లంతు | Two youth drown away in thanthadi beach Parawada | Sakshi
Sakshi News home page

పరవాడ తంతడి బీచ్‌లో ఇద్దరు యువకుల గల్లంతు

Published Sat, Jan 14 2023 8:39 PM | Last Updated on Sat, Jan 14 2023 8:39 PM

Two youth drown away in thanthadi beach Parawada - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, అనకాపల్లి: పరవాడ తంతడి బీచ్‌లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయినవారు అనకాపల్లికి చెందిన కడలి లీలా ప్రసాద్‌, లక్ష్మీవర్మగా గుర్తించారు. వీరిలో లీలా ప్రసాద్‌ మృతదేహాం లభ్యంకాగా, లక్ష్మీవర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

చదవండి: (400 కిలోమీటర్లు.. రూ.568 కోట్లు.. మూడు జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement