![Vijayapal granted conditional bail](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/CID-VIJAY.jpg.webp?itok=kQCTAQ4e)
గుంటూరు లీగల్: సీఐడీ విశ్రాంత అధికారి ఆర్.విజయపాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరయింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసులు విజయపాల్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో రెండో అడిషనల్ జిల్లా సెషన్ జడ్జి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను ఆయనకు మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment