
సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సంక్షేమ పథకాలతో మత్స్యకార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాం. వారి సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. నరసాపురంలో నేడు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం’’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
చదవండి: ఏసీ.. మేడిన్ ఆంధ్రా
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కడలి పుత్రులందరికీ శుభాకాంక్షలు. సంక్షేమ పథకాలతో మత్స్యకార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాం. వారి సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. నేడు నరసాపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2022
Comments
Please login to add a commentAdd a comment