
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 18న (మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు.
కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల్లో అరెస్టయి విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ పరామర్శిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment