
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు(మంగళవారం) సాయంత్రం తాడేపల్లికి రానున్నారు. కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం వైఎస్ జగన్ తాడేపల్లికి చేరుకున్నారు.
కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్ తన సొంత జిల్లా అయిన వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కలుసుకున్నారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం, అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో సహా బెంగళూరుకు వెళ్లారు. కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు.

Comments
Please login to add a commentAdd a comment